ప్రపంచంలోని టాప్ 10 ధనిక క్రికెటర్లు వీరే

Phani CH

17 December 2024

సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లోని అన్ని ఫార్మేట్లలో  అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్ నికర విలువ 150 మిలియన్ డాలర్లు. 

చాలా సవత్సరాల తరువాత ఇండియాకు వరల్డ్ కప్ తీసుకొచ్చిన MS ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన  నికర విలువ $110 మిలియన్ డాలర్లు. 

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నిస్సందేహంగా ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మెన్.  ఈయన నికర విలువ  $93 మిలియన్ డాలర్లు.

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ నికర విలువ 70 మిలియన్ డాలర్లు.  ఈయన క్రికెట్ ద్వారా.. బ్రాండ్ అంబాసిడర్ గా చేసి.. బాగా సంపాదించారు.

రికార్డ్-బ్రేకింగ్ స్కోర్‌లకు ప్రసిద్ధి చెందిన బ్రియాన్ లారా నికర విలువ $60 మిలియన్ డాలర్లు.. ఇతను క్రికెట్ మాత్రమే కాకుండ అనేక వ్యాపారాల ద్వారా బానే సంపాదించాడు.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసి రెండొవ ప్లేస్ లో నిలిచిన ఆస్ట్రేలియా దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ ఇతని నికర విలువ $50 మిలియన్లు.

క్రికెట్ చరిత్రలో  ODI మరియు టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో 10,000 కంటే ఎక్కువ పరుగులు మరియు 250 వికెట్లు తీసిన ఫస్ట్ ఆల్ రౌండర్లలో జాక్వెస్ కల్లిస్ ఒకరు. ఇతని నికర విలువ  $48 మిలియన్లు

చాలామంది ప్రపంచ దిగ్గజ క్రికెట్ ప్లేయర్స్ లో  AB డివిలియర్స్ ఒకరైన. ఇతని నికర విలువ $35 మిలియన్లు డాలర్లు.

ఇది అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేసిన వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇతని  నికర విలువ $45

2011 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించడంలో కీలక ఆటగాడు యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇతని నికర విలువ 35 మిలియన్ డాలర్లు.