వంట గదిలో ఉన్న ఇవి రెండు తింటే చాలు.. రాత్రంతా రచ్చ రచ్చే
Phani CH
16 December 2024
మారుతున్న జీవన శైలికి చిన్నవారి నుండి పెద్దవారి వరకు.. మగ వారి నుండి ఆడవారి వరకు ఎదురుకుంటున్న పెద్ద సమస్య జుట్టు రాలడం..
చిన్న వయసులోనే బట్టతల రావడానికి అనేక కారణాలు ఉంటాయి.. పని ఒత్తిడి, సరైన స్థాయిలో పోషకాలు అందకపోవడం నిద్రలేమి వంటి సమస్యల వల్ల జుట్టు రాలుతుంది.
అయితే జుట్టు రాలి బట్ట తల రాకుండా ఉండాలి అంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఉపయోగిచి ఈ సమస్య నుండి బయట పదండి.. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మన తలలో రక్తప్రసరణను పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం ఉల్లిపాయను మెత్తని మిశ్రమంలా గ్రైండ్ చేయండి.
ఈ మెత్తటి ఉల్లి మిశ్రమంలో రెండు స్పూన్ల తేనెను కలిపి తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగై జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
స్వచ్ఛమైన ఆముదం తలమాడుకు మొత్తం బాగా అంటే విధంగా మసాజ్ చేసుకోవాలి.. దీని వల్ల బేబీ హెయిర్ వచ్చి బట్టతల సమస్య నుంచి మనల్ని బయటపడేలా చేస్తుంది.
కలబందలో అనేక పోషకాలు కలిగి ఉంటాయి.. వారంలో రెండు రోజులు కలబంద జెల్ ను తలకు పట్టించి మసాజ్ చేసి కాసేపటి తరువాత తల స్నానం చేయాలి. ఇది జుట్టు ఎదుగుదల అద్భుతంగా పని చేస్తుంది.