Paris Olympics: చారిత్రాత్మకంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. ఇంతకుముందెన్నడూ ఇలా జరగలే.. అదేంటంటే?
Paris Olympics 2024 Opening Ceremony: పారిస్ ఒలింపిక్స్ 2024 జులై 26 నుంచి మొదలుకానుంది. ఈ ప్రారంభోత్సవానికి పారిస్ పూర్తిగా సిద్ధమైంది. అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. విశేషమేమిటంటే ఈసారి ప్రారంభోత్సవ వేడుక గతంలో కంటే కొంచెం ప్రత్యేకంగా ఉండబోతోంది.