Paris Olympics: ఈ 5 క్రీడల్లో భారత్ నుంచి ఐదుగురే.. పతకాలు పక్కా అంటోన్న అథ్లెట్స్.. ఎవరంటే?
Paris Olympics 2024: వాస్తవానికి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 100 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఒక్క షూటింగ్‌లోనే అథ్లెట్ల సంఖ్య 21కు చేరుకుంది. కానీ, కొన్ని క్రీడల్లో కేవలం భారత్ నుంచి ఒక్కరే ప్రవేశించడమే కాకుండా పతకంపై ఆశతో ఉన్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
