IPL Season 18: హార్దిక్ పాండ్యాపై నిషేధం.. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ నుంచి ఔట్..
Hardik Pandya: ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ తప్పు చేసింది. ఇప్పుడు ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ నుంచి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తప్పుకోవాల్సి వస్తుంది.