AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో ప్రపంచ రికార్డ్.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చాడుగా

Urvil Patel: ఉర్విల్ పటేల్ గుజరాత్‌కు చెందిన క్రికెటర్. 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎంపికైన ఈ యువ స్ట్రైకర్‌కు ఆడే అవకాశం రాలేదు. అలాగే, ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన 26 ఏళ్ల ఉర్విన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత తుఫాన్ సెంచరీతో ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలను పశ్చత్తాపడేలా చేశాడు.

Venkata Chari
|

Updated on: Nov 27, 2024 | 4:09 PM

Share
దేశవాళీ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా అద్భుతమైన సెంచరీతో కావడం విశేషం. అలా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డును లిఖించిన బ్యాట్స్‌మెన్ పేరు ఉర్విన్ పటేల్.

1 / 6
ఇండోర్‌లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో త్రిపుర, గుజరాత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

2 / 6
ఈ లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్‌.. ఉర్విన్‌ పటేల్‌ దూకుడు ఇన్నింగ్స్‌తో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఉర్విన్ మొదటి ఓవర్ నుంచి ప్రారంభించి 10.2 ఓవర్ వరకు చెలరేగిపోయాడు. ఈ మధ్యలో కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. చివరకు 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విన్ పటేల్ 10.2 ఓవర్లలో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 113 పరుగులు చేసి గుజరాత్ జట్టు బౌలర్లపై చెలరేగిపోయాడు.

3 / 6
విశేషమేమిటంటే.. ఈ తుఫాన్ సెంచరీతో టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా ఉర్విన్ పటేల్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది.

4 / 6
2018లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో రిషబ్ పంత్ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీని ద్వారా క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పుడు ఉర్విన్ పటేల్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

5 / 6
అయితే, టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్రపంచ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయాడు. ఈ రికార్డు జాబితాలో సాహిల్ చౌహాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2024లో ఎస్టోనియా తరపున ఆడిన సాహిల్ సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే ఈ ప్రపంచ రికార్డు సెంచరీ సాధించాడు. ఇప్పుడు 28 బంతుల్లో సెంచరీ చేసిన ఉర్విన్ పటేల్ ఈ ప్రపంచ రికార్డు జాబితాలో రెండవ స్థానాన్ని ఆక్రమించాడు.

6 / 6
Follow Us
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..

  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?

రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!

పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!

త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...

జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?

బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!

56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!

6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం

72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్