IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే.. చెన్నై ప్లేస్‌కే బొక్కేశాడుగా..
IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 34 మ్యాచ్‌ల ముగింపులో, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలను కొనసాగించగలిగాయి. అయితే, మరోవైపు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ఆర్సీబీ చివరి స్థానంలో కొనసాగుతోంది.