IPL 2024: లక్నో ఫ్యాన్స్‌కు ఊపొచ్చే న్యూస్.. ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
Lucknow Super Giants: ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి పొందిన రాహుల్.. మార్చి 20, గురువారం లక్నోలో జట్టుతో చేరనున్నాడని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి. లక్నో జట్టు తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. కేఎల్ రాహుల్ చేరడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు బలం చేకూరింది. కానీ, లీగ్ ప్రారంభంలో ఎక్కువ పనిభారం తీసుకోవద్దని సూచించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
