RCB Record: వామ్మో.. 9 నిమిషాల్లో 10 లక్షలా.. కట్‌చేస్తే.. కోహ్లీకే దమ్కీ ఇచ్చిన లేడీ కోహ్లీ టీం.. అదేంటో తెలుసా?
WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకు ఆలౌటైంది. 114 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ జట్టు 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఛాంపియన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఛాంపియన్‌షిప్ వార్తలతో RCB కూడా సోషల్ మీడియాలో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో కోహ్లీ రికార్డును వెనక్కునెట్టేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
