IPL 2024: వికెట్ తీయగానే ఓవర్ యాక్షన్.. మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
IPL 2024, Rasikh Salam Dar: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీసిన తర్వాత అతిగా సంబరాలు చేసుకున్నందుకు ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ రసిఖ్ సలాం దార్‌ను మందలించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం యువ పేసర్ లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు.