దినేష్ కార్తీక్: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఈసారి టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కించుకోవడం కష్టమే. 2022 టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్‌కు అవకాశం లభించింది. కానీ, ఎలాంటి ముద్ర వేయలేకపోయాడు. నిజానికి గత టీ20 ప్రపంచకప్‌లో కార్తీక్ వరుసగా 1, 6, 7 పరుగులు మాత్రమే చేశాడు.