IPL 2024: ఢిల్లీ జట్టుకు భారీ ఎదురు దెబ్బ.. ఐపీఎల్ సీజన్ మొత్తానికే తప్పుకున్న స్టార్ ఆల్ రౌండర్
ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పరిస్థితి ఏమంత బాగోలేదు. రిషభ్ పంత్ సారథ్యంలోని ఆ జట్టు ఒక మ్యాచ్ లో గెలిస్తే మరో రెండు మ్యాచుల్లో ఓడిపోతుంది. ఈ సీజన్‌లో విజయాల కంటే ఓటములను చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్ దృష్టంతా ఇప్పుడు ప్లే ఆఫ్ కు అర్హత సాధించడమే.