AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళ్ల మడమలు పగిలిపోతున్నాయా… ? అయితే, మీ కడుపు సంభందిత సమస్యలకు కారణం కావొచ్చు..!

శీతాకాలంలో కాలుష్యం, దుమ్ము పెరుగుతుంది. ఈ సమయంలో పాదాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే వాటిలో మురికి పేరుకుపోతుంది.

Jyothi Gadda
|

Updated on: Nov 17, 2022 | 4:42 PM

Share
శీతాకాలం వచ్చేసింది. చలి వణికించేస్తుంది. ఆకస్మిక చలి కారణంగా చాలా మందికి జలుబు, దగ్గు, గొంతునొప్పితో అవస్థపడుతున్నారు. ఈ ఆకస్మిక జలుబుతో కఫం బాధ కూడా వేధిస్తుంది.

1 / 6
మీకు పాదాలు పగుళ్లు ఉంటే, ప్రతి రాత్రి మీ పాదాలను శుభ్రం చేసుకోండి. మాయిశ్చరైజర్, గ్లిజరిన్ ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు మీ పాదాలను సబ్బుతో కడగాలి. అప్పుడు కాళ్లు పగుళ్లు తగ్గుతాయి. అదనపు పగుళ్లు ఉన్న పాదాలకు రోజ్ క్రీమ్ ఉపయోగించండి.

2 / 6
అలాగే చలికాలంలో చర్మం బిగుతుగా మారుతుంది. చర్మం పొడిబారుతుంది.  చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్య మడమల పగుళ్లు.  పగిలిన పాదాలతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.  చీలమండ పగిలిపోయి జనంలోకి వెళ్లడం కూడా సమస్యే.

3 / 6
పగిలిన మడమల వెనుక అనేక కారణాలున్నాయి. ఈ కారకాలు దుమ్ములో పని చేయడం, మృత చర్మ కణాలను తొలగించకపోవడం, పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం, చల్లని వాతావరణంలో క్రీమ్ రాసుకోకపోవడం వల్ల పొడిబారడం మొదలైనవి.

4 / 6
కాళ్ల మడమలు పగిలిపోతున్నాయా… ? అయితే, మీ కడుపు సంభందిత సమస్యలకు కారణం కావొచ్చు..!

ఈ చీలమండ పగుళ్ల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. దుమ్ములో పాదాలపై ఎక్కువ మురికి చేరుతుంది. శీతాకాలంలో కాలుష్యం, దుమ్ము పెరుగుతుంది. ఈ సమయంలో పాదాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే వాటిలో మురికి పేరుకుపోతుంది. ఇటీవల ఆయుర్వేద వైద్యురాలు అల్కా విజయన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పగుళ్లు, కడుపు సమస్యలకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ ఒక పోస్ట్‌ను షేర్‌ చేశారు.

5 / 6
కాలు తిమ్మిరి సమస్య ఎక్కువగా ఉంటే, ఆ వ్యక్తి ఏదైనా కడుపు సమస్యతో బాధపడుతున్నట్లు భావించబడుతుంది. జీర్ణక్రియ సరిగా లేకుంటే, నోటిలో అల్సర్స్‌ సమస్య, తరచుగా నాలుక పుండు, ఎసిడిటీ కూడా పాదాల పగుళ్లకు కారణం కావచ్చు.

6 / 6
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..