How to Get Rid of Calluses: రోజూ రాత్రి నిద్రకు ముందు కాసిన్ని నీళ్లలో పాదాలు నానబెట్టారంటే.. రెండు రోజుల్లోనే అద్భుతం చూస్తారు!
రోజంతా పాదాలు ధుమ్మూ, ధూళి వంటి పలురకాలుగా మురికితో నిండిపోయి ఉంటాయి. దీనితోపాటు నడవడం, ఎక్కువ సేపు కాళ్లు వేలాడుతూ కూర్చోవడం, రకరకాల డిజైన్ల స్టైలిష్ షూస్ ధరించడం, అసమానమైన రోడ్లపై హైహీల్స్ ధరించి నడవడం.. వంటి పలు కారణాల వల్ల పాదాలపై ఒత్తిడిని పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో డెడ్ స్కిన్ పేరుకుపోయి గట్టిపడుతుంది. అందుకే పాదాలు మృదువుగా ఉంచుకోవాలంటే సౌకర్యవంతంగా ఉండే బూట్లు ధరించడం చాలా ముఖ్యం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
