టీ తాగిన వెంటనే ఇవి తింటే యమ డేంజర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి..!
టీ అనేది చాలా మందికి ఉన్న ఒక విడిదీయలేని అలవాటు.. టీ లేకుండా కొంతమంది తమ రోజును కూడా మొదలుపెట్టలేరు.. ఈ టీ వలన కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టీ తాగడం వలన ఓత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నరాలు ఉత్తేజితమవుతాయి. ముఖ్యంగా భారతీయులు రోజుకు రెండు నుంచి మూడుసార్లు తప్పకుండా టీ తాగుతూ ఉంటారు. టీ తాగడం వల్ల మైండ్ ఫ్రెష్ అవ్వడమే కాకుండా మానసిక సమస్యలకు కూడా కాస్త పరిష్కారం లభిస్తుంది. కొంతమంది అయితే ఏకంగా నాలుగు నుంచి ఐదు సార్లు కూడా టీ తాగుతుంటారు. మరి కొంతమంది అయితే, టీ తాగే క్రమంలో కొన్ని రకాల బిస్కెట్స్ తో పాటు బ్రెడ్ తింటూ ఉంటారు. నిజానికి ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. టీ తాగిన తర్వాత కొన్ని రకాల పదార్థాలు తినడం మంచిది కాదట..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5