ఓర్నాయనో.. కాఫీ తాగే అలవాటుందా..? ఇలాంటి వారికి విషంతో సమానమట..

కాఫీ ఆరోగ్యానికి మంచిది.. కానీ, కొందరికీ విషంతో సమానమని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు.. కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో కాఫీ తాగడాన్ని నివారించడం మంచిదని, లేకపోతే ఆ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఎలాంటి పరిస్థితుల్లో కాఫీ తాగడం మంచిది కాదో తెలుసుకోండి..

Shaik Madar Saheb

|

Updated on: Dec 16, 2024 | 1:25 PM

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పానీయాలలో కాఫీ ఒకటి.. చాలా మంది ఉదయం ఒక్క కప్ కాఫీతో రోజును ప్రారంభిస్తారు.. అయితే, కాఫీ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. కొన్ని అధ్యయనాలలో కూడా, పాలు - చక్కెర లేని కాఫీ ఎక్కువ కాలం జీవించడానికి ముడిపడి ఉందని నిరూపించాయి.. అందుకే.. కాఫీ తాగాలని కూడా సూచించాయి.. ఎక్కువగా కాఫీ తాగడం మంచిది కాదని కూడా పేర్కొన్నాయి.. కానీ, కొంతమందికి ఈ కాఫీ విషపూరితమైనదిగా నిరూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. కింద చెప్పబోయే ఈ 5 ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తులకు కాఫీ మంచిది కాదని పేర్కొంటున్నారు.. మీకు కూడా ఈ సమస్యలు ఉంటే, కాఫీ తాగే విషయంలో మరోసారి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.. ఎలాంటి వ్యక్తులు కాఫీకి దూరంగా ఉండాలి.. ఎవరెవరో కాఫీ తాగకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

1 / 6
యాసిడ్ రిఫ్లక్స్ - GERD: మీకు యాసిడ్ రిఫ్లక్స్ లేదా GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి) సమస్య ఉంటే, అప్పుడు కాఫీ తీసుకోవడం వల్ల దాని లక్షణాలు మరింత పెరుగుతాయి. కాఫీలో ఉండే కెఫిన్, యాసిడ్స్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. గుండెల్లో మంట, రిఫ్లక్స్ అవకాశాలను పెంచుతాయి. దీని కారణంగా మీరు అసౌకర్యం, వాపు - ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

2 / 6
ఆందోళన - నిద్రలేమి: కాఫీలో ఉండే కెఫిన్ ఆందోళన లేదా నిద్రలేమితో బాధపడుతున్న రోగులకు హానికరం.. కెఫిన్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది. ఇది హృదయ స్పందన పెరుగుదలకు దారితీస్తుంది.. మరింత ఒత్తిడికి గురవుతుంది. ఇది కాకుండా, నిద్రపోయే ముందు కాఫీ తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది.

3 / 6
ఐరన్ లోపం: కాఫీ ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా ఆహారంతో తీసుకున్నప్పుడు. కాఫీలో ఉండే టానిన్‌లు ఐరన్‌తో బంధిస్తాయి.. శరీరానికి శోషించబడకుండా నిరోధిస్తాయి. ఇది కాలక్రమేణా ఇనుము లోపానికి దారితీస్తుంది. మీరు ఇప్పటికే ఐరన్ లోపంతో బాధపడుతున్నట్లయితే, మీ కాఫీ వినియోగంపై శ్రద్ధ వహించండి.

4 / 6
గర్భధారణ సమయంలో: గర్భధారణ సమయంలో కెఫిన్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే కెఫిన్ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల ముందస్తు జననం, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. గర్భిణీ స్త్రీలు రోజుకు 200 మి.గ్రా కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు, ఇది ఒక చిన్న కప్పు కాఫీకి సమానం..

5 / 6
రక్తపోటు: కెఫిన్ వల్ల అధిక రక్తపోటు సమస్య తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇది గుండె, రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది. మీకు అధిక రక్తపోటు లేకపోయినా, ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల కాలక్రమేణా మీ పరిస్థితి ప్రమాదాన్ని పెంచుతుంది.

6 / 6
Follow us
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో

2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..

‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత

దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?

ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..

తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్

రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..

మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..

శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?