Jr.NTR: దేవర ప్రెజెంట్ స్టేటస్..? తారక్ నెక్స్ట్ మూవీ వార్2 నా , ప్రశాంత్ నీల్ తోనా.?
అటూ ఇటూ చూసే తీరిక లేదు. కంప్లీట్‌గా ఫోకస్ అంతా దేవర మీదే ఉందని అంటున్నారు తారక్. ఆయన డెడికేషన్‌ని, ఆయన అలాట్ చేసిన కాల్షీట్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు మిస్టర్ కొరటాల. ఇంతకీ దేవర ప్రెజెంట్ స్టేటస్ ఏంటి.? ట్రిపుల్ ఆర్ కీ, దేవర సినిమాకూ కొన్ని విషయాల్లో పోలికలున్నాయా? కథా పరంగా, ఇంకో రకంగా గట్టిగా చెప్పలేం కానీ, కొన్ని విషయాల్లో మాత్రం కామన్ పాయింట్స్ మరీ కామనే అంటున్నారు సబ్జెక్ట్ తెలిసిన వారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
