Prabhas – Salaar: రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో ప్రశాంత్ పై డార్లింగ్ ఫ్యాన్స్ ఒత్తిడి.
ప్రాడెక్ట్ పర్ఫెక్ట్ గా రావడానికి ఎంత కష్టపడతామో, దాన్ని ప్రాపర్ మార్కెటింగ్ చేసుకునే విషయంలో కూడా శ్రద్ధ ఉండాలని ఫిక్సయ్యారట డార్లింగ్. లాంగ్ బ్యాక్ బాహుబలి టైమ్‌లో చూపించిన స్పీడ్‌ని ఇప్పుడు రీకాల్ చేసుకుంటున్నారు. అందరూ ఊహించినట్టే జరిగింది. సెప్టెంబర్ 7న సలార్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ షాట్స్ తో ఫ్యాన్స్ ని మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ట్రైలర్ కట్ చేశారట ప్రశాంత్ నీల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
