జనవరి11.. తమిళంలో బిజీ హీరోయిన్, తెలుగమ్మాయి ఆనంది కోలీవుడ్ డైరెక్టర్ సోక్రటీస్‌ను పెళ్లి చేసుకున్నారు. ‘బస్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్’ వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఆనంది. ఇటీవల తెలుగులో ‘జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.