సినిమా పరిశ్రమలో ‘అభినయ శారద’గా గుర్తింపు పొందారు ప్రముఖ నటి జయంతి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి సీనియర్ నటులతోనూ స్ర్కీన్ షేర్ చేసుకున్నారామె..గత కొన్నేళ్లుగా శ్వాసకోస సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈఏడాది జులై 26న కన్నుమూశారు.