AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year End 2021: ఈ సంవత్సరం నెట్టింట్లో రచ్చ చేసిన సెలబ్రెటీలు.. వీరి గురించి తెలుసా..

ఈ ఏడాది ఎక్కువగా వెబ్ సిరీస్ హావా కొనసాగింది. అయితే ఈ వెబ్ సిరీస్ వలన యూట్యూబ్‏లో రాత్రికి రాత్రి స్టార్స్ అయిన వాళ్లు ఉన్నారు. ఈ ఏడాది సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ ఎవరో తెలుసుకుందామా..

Rajitha Chanti
|

Updated on: Dec 25, 2021 | 11:36 AM

Share
30 ఏళ్ల బ్యాచిలర్‏కు 21 ఏళ్ల యువతికి వివాహం జరిగితే వారి మధ్య భావోద్వేగాలు.. చిలిపి అల్లర్లు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‏తో వచ్చి నెటిజన్లకు ఆకట్టుకుంది 30 వెడ్స్ 21. ఇందులో నటించిన తెలుగమ్మాయి అనన్య కుర్రాళ్ల కళల రాకూమారిగా మారింది. ఈ వెబ్ సిరీస్‏తో అనన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న అనన్య ఇప్పుడు కుర్రాళ్ల క్రష్.

1 / 9
30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‏లో హీరోగా పృథ్వీ పాత్రలో నటించి మెప్పించాడు చైతన్య రావు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్‌ అయ్యాడు చైతన్య. లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వచ్చి నటనపై ఆసక్తితో వచ్చిన చైతన్య 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్‏తో సూపర్ హిట్ అందుకున్నాడు.

2 / 9
తెలంగాణ యాసతో..మాస్ అమ్మాయిగా యూట్యూబ్ వీడియోలతో ఎక్కువగా ఫేమస్ అయ్యింది అలేఖ్య హారిక. దేత్తడి ఛానల్‏లో అలేఖ్య చేస్తున్న వీడియోలకు ఎక్కువగానే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌తో హారికకు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ 5లో ఒకరిగా నిలిచింది హారిక.

3 / 9
మై విలేజ్ షో గంగవ్వ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. గంగవ్వ అంటే ఇప్పుడు ప్రపంచమంతా పరిచయమే.. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. కల్మషం లేని మనసు.. ఆరుపదుల వయసులో ప్రపంచానికి స్టార్‏గా పరిచయమైంది గంగవ్వ.. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్‏లో నటించిన గంగవ్వ ఇప్పుడు వెండితెరపై తన నటనతో ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 4లోనూ గంగవ్వ అలరించింది.

4 / 9
ఉపాద్యాయుడిగా విద్యార్థులను విద్యాబుద్దులు బోధిస్తూనే.. యూట్యూబ్‏లోని మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్‏లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్. ప్రస్తుతం యూట్యూబ్‏లో అనిల్ గీలా వోల్గ్స్ అనే ఛానల్ నిర్వహిస్తూనే.. మరోవైపు మై విలేజ్ షోలో షార్ట్ ఫిల్మ్ చేస్తూ.. వెండితెరపై కూడా తన నటనతో ఆకట్టుకుంటూ యూత్ ఐకాన్‏గా నిలిచాడు అనిల్.

5 / 9
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటించిన సూర్య వెబ్ సిరీస్ ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిన సంగతే. ఇందులో సూర్య సరసన అంజలి పాత్రలో నటించి మెప్పించింది మౌనిక రెడ్డి. తెలివైన అమాయకపు ప్రియురాలిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది మౌనిక రెడ్డి సూర్య వెబ్ సిరీస్‏తో అత్యంత పాపులారిటీని సంపాదించుకుంది.

6 / 9
సాఫ్ట్‏వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో సూపర్ హిట్ అందుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్ కూడా యూట్యూబ్‏తో ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు.

7 / 9
యూట్యూబ్‏లో షార్ట్ ఫిల్మ్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు శ్రీహాన్. అయితే అంతకంటే ఎక్కువగా బిగ్ బాస్ 5 కంటెంస్టెట్ సిరి హన్మంత్ ప్రియుడిగానూ మరింత పాపులర్ అయ్యాడు శ్రీహాన్.

8 / 9
Year End 2021: ఈ సంవత్సరం నెట్టింట్లో రచ్చ చేసిన సెలబ్రెటీలు.. వీరి గురించి తెలుసా..

9 / 9
Follow Us
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..

ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా

సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం

ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ

మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్

తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?

రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే

మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..

రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!

కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!