AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: ఆ స్ట్రాటజీతోనే సక్సెస్‌.. శ్రీలీల టాలీవుడ్‌ ఫార్ములా బాలీవుడ్‌లో వర్కౌట్ అవుతుందా.?

గ్లామర్‌ ఇండస్ట్రీలో ఫ్లడ్‌ లైట్స్ అన్నీ మన మీదే ఉండాలంటే, జస్ట్ టాలెంట్‌ ఉంటే సరిపోదు. అంతకు మించి స్ట్రాటజీ కూడా కావాలి. అలాంటి ప్లానింగ్‌తోనే టాలీవుడ్‌లో సక్సెస్‌ అయ్యారు శ్రీలీల. మరి బాలీవుడ్‌లో ఈ విధానం వర్కవుట్‌ అవుతుందా?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Feb 21, 2025 | 10:36 PM

Share
వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతుంటే, ఎవరైనా రెమ్యునరేషన్‌ని చకచకా పెంచేస్తారు. కానీ ఆ విధానానికి దూరంగానే ఉన్నారు శ్రీలీల. ఫుల్‌ సక్సెస్‌ వచ్చిన తర్వాత కూడా పారితోషికం విషయంలో పక్కా స్ట్రాటజీని ఫాలో అయ్యారు.

1 / 5
తన కెరీర్‌కి హెల్ప్ అవుతాయనుకున్న స్టార్‌ హీరోల సినిమాలకు మోస్తరు పారితోషికాన్నే డిమాండ్‌ చేసేవారు ఈ బ్యూటీ. అదే, తాను ఆ సినిమాకు ప్లస్‌ అవుతాననుకుంటే మాత్రం కచ్చితంగా బిగ్‌ అమౌంట్‌ని ఎక్స్ పెక్ట్ చేస్తారన్నది ఇండస్ట్రీ టాక్‌.

2 / 5
ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ సేమ్‌ థీమ్‌నే ఇంప్లిమెంట్‌ చేస్తారా? లేకుంటే, ఇక్కడ ఆల్రెడీ ఉన్న క్రేజ్‌ని అక్కడ క్యాష్‌ చేసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. ఆల్రెడీ తన ప్లానింగ్‌కి పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చింది కాబట్టి, ఉత్తరాదిన కూడా ఇదే వర్కవుట్‌ చేస్తారనే మాటలు కూడా స్ట్రాంగ్‌గానే వినిపిస్తున్నాయి.

3 / 5
 ప్రస్తుతం తెలుగులో రవితేజకి జోడిగా మాస్ జాతర, నితిన్ సరసన రాబిన్‎హుడ్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్‌ చిత్రంలోకథానాయకిగా నటిస్తుంది. అలాగే తమిళంలో పరాశక్తి, హిందీలో ఆషికి 3 సినిమాల్లో నటిస్తుంది.

4 / 5
హిందీలో మరికొన్ని సినెమాలుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినెమాలన్నీ హిట్ అయితే ఇక శ్రీలీల కెరీర్ ఫుల్ ఫామ్‌లో ఉంటుంది. చుడాలిక ఏమి జరగనుందో. 

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..