AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Heroes: సూపర్ ఫామ్‌లో నందమూరి హీరోలు.. అందరిలో ఓ సిమిలారిటీ..

ప్రజెంట్ నందమూరి హీరోలు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అంతేకాదు ఈ హీరోల లైనప్‌ విషయంలోనూ ఓ ఇంట్రస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తోంది. ప్రజెంట్ ఫామ్‌లో ఉన్న ముగ్గురు హీరోలు మాత్రమే కాదు. త్వరలో డెబ్యూకి రెడీ అవుతున్న నందమూరి వారసుడి సినిమా విషయంలోనూ ఇదే సిమిలారిటీ కనిపిస్తోంది. ఏంటది అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Prudvi Battula|

Updated on: Feb 21, 2025 | 10:00 PM

Share
డాకు మహారాజ్‌కి సంబంధించి సూపర్‌ హ్యాపీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. ప్రజెంట్ అఖండ 2 వర్క్‌లో బిజీగా ఉన్నారు నందమూరి నటసింహం. తొలి భాగంగా సెన్సేషనల్ హిట్ కావటంతో సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేంగా జరుగుతోంది.

1 / 5
తారక్ కూడా సీక్వెల్‌ సినిమాలతోనే బిజీగా ఉన్నారు. ప్రజెంట్ వార్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో హృతిక్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఆ తరువాత ప్రశాంత్‌ నీల్ మూవీతో పాటు దేవర 2 వర్క్‌ కూడా మొదలు పెడతారు. దేవర సక్సెస్‌ తరువాత సీక్వెల్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్‌.

2 / 5
కల్యాణ్‌ రామ్ కూడా సీక్వెల్ పనుల్లోనే ఉన్నారు. ప్రజెంట్‌ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న నందమూరి హీరో, నెక్ట్స్ బింబిసారకు ప్రీక్వెల్‌గా రూపొందనున్న బింబిసార 2లో నటించేందుకు ఓకే చెప్పారు. ఈ ఏడాదే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

3 / 5
త్వరలో సిల్వర్‌ స్క్రీన్‌ డెబ్యూకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ కూడా సీక్వెల్‌తోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన ఆదిత్య 369 మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఆదిత్య 999 మ్యాక్స్‌తో మోక్షజ్ఞ పరిచయం అవుతారన్న టాక్ వినిపిస్తోంది.

4 / 5
ఇలా నందమూరి హీరోలంతా సీక్వెల్స్ మీద దృష్టిపెట్టడం ఇంట్రస్టింగ్‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. అయితే ఈ నాలుగు సీక్వెల్స్ మీద కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా చూడాలంటే ఇంకొన్నాళ్లు వేచి ఉండాల్సిందే.. 

5 / 5