AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం అదృష్టం రా బాబు.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి లక్కే లక్కు!

మార్చి 19న ఉగాది పండుగ. ఈ రోజు తెలుగు ప్రజలు అందరూ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే, ఈ ఉగాది పండుగ నుంచి నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, ఏ రాశుల వారికి లక్కు కలసి రానుంది. అదృష్టం వరించే రాశులు ఏవో చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 16, 2026 | 11:01 AM

Share
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వీటి కదలికలు, సంచారం, పన్నెండు రాశులను ప్రభావితం చేస్తాయి. ఇందులో కొన్ని రాశుల వారికి ఇవి అదృష్టాన్ని తీసుకొస్తే, కొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత కొన్ని గ్రహాల మార్పు వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఉగాది నుంచి లక్కు కలిసి వస్తుంది. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలుచేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. చాలా రోజుల నుంచి మంచి సంబంధం కోసం ఎదురు చూసే వారికి మ్యాచ్ ఫిక్స్  అయ్యి, త్వరలో వివాహం జరిగే ఛాన్స్ ఉంది. అన్ని విధాలా, ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి.

2 / 5
 వృషభ రాశి : వృషభ రాశి వారికి ఉగాది నుంచి పట్టిందల్లా బంగారమే కానుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదరుచూసే వారికి ఈ సంవత్సరం జాబ్ గ్యారెంటీ, కానీ కష్టపడితేనే ప్రతి ఫలం పొందుతారు. అదే విధంగా ఆదాయం డబుల్ అవుతుంది. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఉగాది నుంచి అదృష్టం వరించనుంది. గ్రహాల కలయిక ఈ రాశి వారి జీవితంలో గొప్ప మార్పులు తీసుకొస్తుంది. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జీవిస్తారు. అన్ని విధాల ఇది మీకు మేలు చేస్తుంది.

4 / 5
వృశ్చిక రాశి : ఉగాది నుంచి వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా లక్కు కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

5 / 5
Follow Us
రుచిలో నాటు కోడికూడా పనికిరాదు.. జుట్టు కోడి కూర ఇలా వండితే..

కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు

సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..

బంగారు తీగ చేపల్ని చుక్కనూనె లేకుండా అరిటాకులో ఇలా చేసేయండి

డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? అసలు సీక్రెట్స్ ఇదే

విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్

లవర్స్ తెగ పాడుకున్న పాట..
లవర్స్ తెగ పాడుకున్న పాట..
చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

మీరు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? భారతీయుల్లో పెరుగుతున్న ప్రీడయాబెటిస్

శరీరంలో వేడిని తగ్గించే మెత్తని రవ్వ లడ్డు.. 10 నిమిషాల్లోనే..