Suriya: ఆ పాన్ ఇండియా సినిమా సూర్య కల నెరవేరస్తుందా ??
హీరోగా ఎన్ని విజయాలు సాధించినా.. ఎన్ని అవార్డులు సాధించినా.. జాతీయ ఉత్తమ నటుడు అనిపించుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా నటుడిగా ప్రయోగాలు చేసే స్టార్స్ జాతీయ ఉత్తమ నటుడు అన్న ట్యాగ్ కోసం ఉవ్విలూరుతూ ఉంటారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ లిస్ట్ లో అందరికంటే ముందుంటారు. రెగ్యులర్ గా ప్రయోగాలు చేస్తూ నటుడిగా కొత్త హైట్స్ ను టచ్ చేస్తున్న సూర్య, నేషనల్ అవార్డు కోసం ఎదురుచూస్తున్నారు. కమర్షియల్ హీరోగా ఎన్ని విజయాలు సాధించినా, రీజినల్ రేంజ్లో ఎన్ని అవార్డులు అందుకున్నా.. నేషనల్ లెవల్ లో ప్రూవ్ చేసుకోలేదన్న వెలితే అభిమానులకు కూడా ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
