AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూలీ సినిమా చేయాల్సింది రజినీకాంత్ కాదా? ఆ స్టార్ హీరో ఎవరంటే?

కూలీ సినిమా సూపర్ హిట్ అందుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో రజినీకాంత్ పాత్రలో మొదట అనుకున్న హీరో ఈయన కాదంట, మరో స్టార్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాడంట దర్శకుడు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే?

Samatha J
|

Updated on: Aug 15, 2025 | 4:04 PM

Share
కూలీ సినిమా సూపర్ హిట్ అందుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించారు. అయితే కూలీ సినిమాలో రజినీకాంత్ పాత్రలో మొదట అనుకున్న హీరో ఈయన కాదంట, మరో స్టార్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాడంట దర్శకుడు. కానీ ఆ హీరో తనకు కథ సెట్ కాదని రిజక్ట్ చేయడంతో, ఈ మూవీ రజినీకాంత్ చేతిలోకి వచ్చేసిందంట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందాం పదండి!

1 / 5
ప్రస్తుతం  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలా హవా కొనసాగుతుంది.  మంచి కథ, భారీ బడ్జెట్‌తో బరిలోకి దిగుతున్నారు, దర్శకులు , హీరోలు. అంతే కాకుండా మల్టీస్టారర్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. ఈ మధ్య వచ్చిన కుభేర మూవీ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జు, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబోలో కూలీ మూవీ రిలీజై, థియేటర్లో సందడి చేస్తుంది.

2 / 5
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమాలో స్టార్ హీరోస్ నటించిన విషయం తెలిసిందే. మలయాళ స్టార్ నటుడు సౌబిన్ షాహిర్, కన్నడ స్టార్ ఉపేంద్ర, టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు ఈ మూవీలో నటించారు. వీరితో మాస్ యాక్షన్‌ సినిమాను దర్శకుడు అభిమానులకు అందించాడు. ఈ మూవీ రిలీజై మిక్స్డ్ టాక్ అందుకుంటూ, కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. రిలీజైన మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

3 / 5
ఈ క్రమంలోనే కూలీ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్లేస్‌లో మరో స్టార్ హీరో చేయాల్సి ఉండగా, ఆ స్టార్ హీరో రిజక్ట్ చేయడంతో రజినీకాంత్‌కు ఈ ఛాన్స్ వచ్చిందంట. మొదట డైరెక్టర్ ఈ మూవీని స్టార్ యాక్టర్ కమలహాసన్‌తో చేయాలి అనుకున్నాడంట. కానీ తనకు కథ సెట్ కాదని చెప్పి కమలహాసన్ మూవీ రిజక్ట్ చేయడంతో ఈ సినిమా ఛాన్స్ రజినీకాంత్ వద్దకు వెళ్లిందే.

4 / 5
అంతే కాకుండా, కింగ్ నాగార్జున స్థానంలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను తీసుకోవాలి అనుకున్నాడంట, కానీ ఆయనకు డేట్స్ సెట్ కావడంతో మూవీని మిస్ చేసుకున్నాడంట. అలాగే, సౌరవ్ శోబిన్ పాత్రకోసం ఫహద్ పాజిల్‌ను సంప్రదించగా, ఆయనకు పాత్ర నచ్చకపోవడంతో మూవీని రిజక్ట్ చేశాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

5 / 5