AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: 74 ఏళ్ల వయసులో రజినీకాంత్ ఇంత ఫిట్‏గా ఉండటానికి రీజన్ అదే.. వాటికి దూరంగా ఉంటారట..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు మరో హిట్టుకొట్టారు. జైలర్ తర్వాత ఆయన నటించిన లేటేస్ట్ మూవీ కూలీ. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, శ్రుతిహాసన్, ఉపేంద్ర కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది ఈ సినిమా.

Rajitha Chanti
|

Updated on: Aug 15, 2025 | 4:17 PM

Share
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ మూవీ కూలీ. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

1 / 5
74 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు రజినీ. అటు సినిమాలు.. ఇటు ఫిట్నెస్ విషయంలో అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తున్నారు. అయితే ఈ వయసులోనూ రజినీ ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. ?

2 / 5
రజనీకాంత్ రోజు యోగా,  ప్రకృతితో ప్రారంభమవుతుంది. ఉదయం సమయాన్ని పూర్తిగా తనకోసమే కేటాయిస్తాడు. ఉదయం లేచి యోగా, ధ్యానం, ప్రకృతి మధ్య కాసేపు నడుస్తాడు. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా తన మనసు ప్రశాంతంగా ఉంటుందట.

3 / 5
వ్యాయమాలు, నడకకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ వయసులోనూ ఫిట్నెస్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంట్లో తయారు చేసిన భోజనం మాత్రమే తీసుకుంటారు. కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, తృణధాన్యాలు తీసుకుంటారు. అలాగే చక్కెర, అధిక ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారం, మాంసాహార వంటకాలకు దూరంగా ఉంటారు.

4 / 5
ఈ ప్రక్రియ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. రజినీ మద్యం, సిగరెట్స్ అస్సలు ముట్టుకోరు. మంచి ఆరోగ్యం కేవలం శరీరానికి సంబంధించినది కాదని, మనస్సు, సంబంధాలకు కూడా సంబంధించినదని ఆయన నమ్ముతాడు.

5 / 5
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?

ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది

సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ

తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్

మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..

ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్

ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..

ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..