Vikram: సరికొత్త లుక్ లో విక్రమ్.. ఏజ్ మారుతుందే కానీ స్టైల్ మాత్రం తగ్గడంలేదు..
తమిళ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న కొత్త సినిమా ‘తంగలాన్'. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. పార్వతి, మాళవిక మోహనన్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, నీలం ప్రొడక్షన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, పా.రంజిత్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13
