- Telugu News Photo Gallery Cinema photos Vijay Sethupathi and Trisha Krishnan 96 movie Sequel announced by Director Prem Kumar on September 2024 Telugu Movies Posters
96 Movie Sequel: 96 మూవీకి సీక్వెల్ సిద్ధమవుతోంది.! డైరెక్టర్ మాటేంటి.?
లవ్‌స్టోరీస్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. ఒక్కసారి యూత్‌కి కనెక్ట్ అయితే చాలు.. ఎప్పుడు ఆ సినిమా గుర్తొచ్చినా స్పెషల్‌గానే ఫీలవుతుంటారు. ఆ మధ్య కాలంలో లాంగ్వేజ్ బేరియర్స్ లేకుండా అందరినీ అట్రాక్ట్ చేసిన కాన్సెప్ట్ 96. ఈ సినిమా కు సీక్వెల్ సిద్ధమవుతోందిప్పుడు. ప్రేమకథల్లో హ్యాపీ ఎండింగ్ చాలా చాలా సినిమాల్లో చూశాం. కానీ, హీరో హీరోయిన్లు దూరమైనా.. ప్రేక్షకులకు దగ్గరైన సినిమాలు లేవా? అంటే.. ఎందుకు లేవూ 96 అచ్చం అలాంటి సినిమానే కదా అనే మాట వినిపిస్తుంది.
Updated on: Sep 16, 2024 | 3:33 PM

లవ్‌స్టోరీస్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే... ఒక్కసారి యూత్‌కి కనెక్ట్ అయితే చాలు.. ఎప్పుడు ఆ సినిమా గుర్తొచ్చినా స్పెషల్‌గానే ఫీలవుతుంటారు.

ఆ మధ్య కాలంలో లాంగ్వేజ్ బేరియర్స్ లేకుండా అందరినీ అట్రాక్ట్ చేసిన కాన్సెప్ట్ 96. ఈ సినిమా కు సీక్వెల్ సిద్ధమవుతోందిప్పుడు. ప్రేమకథల్లో హ్యాపీ ఎండింగ్ చాలా చాలా సినిమాల్లో చూశాం.

కానీ, హీరో హీరోయిన్లు దూరమైనా... ప్రేక్షకులకు దగ్గరైన సినిమాలు లేవా? అంటే.. ఎందుకు లేవూ 96 అచ్చం అలాంటి సినిమానే కదా అనే మాట వినిపిస్తుంది.

అంతలా కనెక్ట్ అయిన 96కి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది. విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 రీ యూనియన్ నేపథ్యంలో అద్భుతంగా జనాలను మెప్పించిన మూవీ.

త్వరలో సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పేశారు కెప్టెన్. ఇంతకీ సీక్వెల్‌లోనూ త్రిష ప్రస్తావన ఉంటుందా?

లేకుంటే.. కథా పరంగా హీరో ఫ్యూచర్ మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తారా అనేది ఆసక్తికరం. తమిళ 96 కాన్సెప్ట్ ని తెలుగులో శర్వానంద్, సమంత కలిసి చేశారు.

ఇప్పుడు ఆ సీక్వెల్‌ని ఇక్కడ కూడా రీమేక్ చేస్తారా? అనే ఆసక్తి మొదలైంది. అదే జరిగితే శర్వా, సమంత కెరీర్‌లో మరో ఫీల్‌గుడ్ సినిమా పడటం ఖాయం.




