- Telugu News Photo Gallery Cinema photos NTR Devara movie secrets revealed bhu director koratala siva in sandeep reddy vanga interview Telugu Heroes Photos
Devara: ప్రమోషన్ హడావుడిలో దేవర సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్ శివ.. షాకైన తారక్.!
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడు పెంచింది దేవర టీమ్. ముంబైలో ట్రైలర్ చేసిన యూనిట్, వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దేవర టీమ్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రస్టింగ్ సీక్రెట్స్ రివీల్ అయ్యాయి. దేవర సినిమా నేపథ్యం విషయంలో ముందు నుంచే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది యూనిట్.
Updated on: Sep 16, 2024 | 4:04 PM

పెద్ద సినిమాలు విడుదల అయితే ఒకప్పుడు ఎలా ఉంది..? హీరో ఎలా చేసాడు.. దర్శకుడు బాగా తీసాడా అని అడిగేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. ఓ స్టార్ హీరో సినిమా వస్తుంటే టికెట్ రేట్లు ఎంత పెంచారు.?

ఒక్కో టికెట్‌పై ఏ రేంజ్ హైక్ ఇచ్చారు అని అడుగుతున్నారు. తాజాగా దేవరకు ఇదే జరిగింది. మరి ఈ సినిమాకు టికెట్ రేట్లు ఎంత పెరగబోతున్నాయి..?

పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపికబురు చెప్తున్నాయి. తాజాగా ఏపీలో దేవరపై వరాల జల్లు కురిపించింది అక్కడి ప్రభుత్వం.

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులతో మరో రిలీజ్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. దానికితోడు ఆయుధ పూజ సాంగ్ కూడా భారీగానే ఉండబోతుంది.

టికెట్ రేట్లు భారీగా పెంచుకునే వెసలుబాటు కల్పించింది. లోయర్ క్లాస్ 60 రూపాయలు.. అప్పర్ క్లాస్ 110 రూపాయలు.. మల్టీప్లెక్స్‌లో 135 రూపాయలు పెంచారు.

రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతీ విషయంలోనూ పార్ట్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

ఓ పద్దతి.. ఓ ప్లానింగ్.. ఓ విజన్.. ఇదిగో ఇలా ఉండాలి..! సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో రావు రమేష్ చెప్పిన ఈ డైలాగ్ బాగా పాపులర్ కదా..! ఈ డైలాగే దేవరకు బాగా సూట్ అవుతుందిప్పుడు.




