Telugu Movies: రౌడీ హీరో ట్వీట్ వైరల్.. ఆ టాపిక్‌కి ఎండ్‌కార్డు వేసిన జక్కన్న..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా పోస్టు తెలుగు వారినే కాదు, తమిళ తంబిలను కూడా అట్రాక్ట్ చేస్తోంది. ఎంకరేజ్ చేయకండి... ప్లీజ్ అని అంటున్నారు తమన్నా భాటియా. ఇంతకీ దేనిగురించి మిల్కీబ్యూటీ రిక్వెస్టు అని అంటారా? ఎప్పుడు, ఎక్కడ, ఏం మాట్లాడితే వైరల్ అవుతుందో రాజమౌళికి బాగా తెలుసంటారు కొందరు. మహేష్ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని చెప్పారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
