Vijay Devarakonda: వరస మార్చిన రౌడీ బాయ్.. వరుస సినిమాలతో ఫుల్ జోష్
ఫటాఫట్ ధనాధన్ అంటున్నారు విజయ్ దేవరకొండ. ఒప్పుకున్న సినిమాలను అలా దడదడలాడించేస్తున్నారు రౌడీ బాయ్. ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు సైన్ చేసినా కూడా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు విజయ్. అందుకే ఏ కంగారు లేకుండా అందరికీ సామాజిక న్యాయం చేస్తున్నారు. మరి విజయ్ ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి..? హిట్స్‌తోనే క్రేజ్ వస్తుందనుకుంటే పొరపాటే.. అసలు సినిమాలు చేసినా చేయకపోయినా.. హిట్స్ వచ్చినా రాకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే హీరోలు అరుదుగా ఉంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
