Kalyani Priyadarshan: పరువాల పుత్తడి బొమ్మ ఈ సుందరి.. కళ్యాణి ప్రియదర్శిన్ న్యూ పిక్స్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది కళ్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు ఈ భామ. ఆతర్వాత రణరంగం, చిత్రలహరి సినిమాల్లో నటించింది కళ్యాణి. వీటిలో చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.