Family Star: విడుదలకు రెండు వారాలే.. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ షురూ..
విడుదలకు ఇంకా రెండు వారాలే ఉంది.. ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టనేలేదు.. ఇంతకీ ఫ్యామిలీ స్టార్ అనుకున్న టైమ్‌కు వస్తుందా లేదా అనే డౌట్స్ వస్తున్నాయి. అయితే అన్నింటికీ ఒకే సమాధానం ఇచ్చేసారు విజయ్. ఏకంగా ఐపిఎల్‌నే తన సినిమా కోసం వాడేస్తున్నారు రౌడీ బాయ్. మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో మన ఫ్యామిలీ స్టార్‌కు పనేంటి..? కొన్నిసార్లు ప్రమోషన్ స్టార్ట్ చేయడం లేట్ అవ్వొచ్చేమో కానీ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
