B Saroja Devi: అందం.. అభినయం.. మేళవించిన అద్భుత నటి బి.సరోజాదేవి ఇకలేరు!
బి. సరోజా దేవి కన్నుమూశారు. అభినయ సరస్వతిగా పేరు తెచ్చుకున్న సరోజాదేవికి 87 ఏళ్లు. వృద్ధాప్య భారంతో ఆమె బెంగుళూరులోని సొంత ఇంట్లో కన్నుమూశారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఆమె నటిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన బి.సరోజాదేవి అనతికాలంలో తమిళ, తెలుగు, హిందీ సినిమాలతో పాపులర్‌్ అయ్యారు. రాజ్‌కుమార్, ఎంజీఆర్, శివాజీగణేశన్, ఎన్టీఆర్, ఏఎన్నార్, దిలీప్‌కుమార్‌తోపాటు అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
