AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable 4: అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో అన్‌స్టాపబుల్‌.! బాలయ్య భారీ ప్లాన్ అదుర్స్..

బుల్లితెర మీద బాలయ్య పండుగకు రంగం సిద్ధమైంది. తెలుగు ఆడియనన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్‌ నయా సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మరో బ్లాస్టింగ్ ఎపిసోడ్‌తో ఈ కొత్త సీజన్‌ను స్టార్ట్ చేయబోతున్న టీమ్‌, ప్రోమోతో సినిమా మీద అంచనాలు పెంచేసింది. పండుగ మళ్లీ మొదలైందంటూ అన్‌స్టాపబుల్ నయా సీజన్‌కు స్వాగతం పలికారు నందమూరి బాలకృష్ణ.

Anil kumar poka
|

Updated on: Oct 23, 2024 | 6:06 PM

Share
బుల్లితెర మీద బాలయ్య పండుగకు రంగం సిద్ధమైంది. తెలుగు ఆడియనన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్‌ నయా సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

1 / 7
ఇప్పటిదాకా బాలయ్యతో చాలా సార్లు మాట్లాడినా, ఇంత సుదీర్ఘంగా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. తెల్లారుజామున 3.30కి నిద్రలేచే బాలయ్య, అంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉండగలుగుతున్నారోనని ఆశ్చర్యపోయానన్నారు.

2 / 7
ఇప్పటికే రిలీజ్ అయిన ఎనౌన్స్‌మెంట్ ప్రోమోలో ఈ సారి ప్రశ్నలే ఘాటు మరింత పెరుగుతుందన్న నందమూరి హీరో, తొలి ఎపిసోడ్‌లోనే ఆ ఘాటు చూపించబోతున్నారు.

3 / 7
అంతే కాదు.. నందమూరి బాలకృష్ణ డిసిప్లిన్‌కి ఫిదా అయిపోయారు కంగువ స్టార్‌. సూర్య హీరోగా నటించిన కంగువ నవంబర్‌ 14న రిలీజ్‌ అవుతోంది. ఇలాంటి సినిమాలు చేయాలంటే భయం వేస్తుంది.

4 / 7
తొలి ఎపిసోడ్‌లోనే కొత్త సీజన్‌ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు. బాలయ్య మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఆడియన్స్‌ చేత కంటతడి పెట్టించే ఎమోషనల్ ఇన్సిడెంట్స్‌కు సంబంధించిన విషయాల గురించి కూడా చర్చించారు.

5 / 7
భార్యతో కలిసి బాబు చూసిన రొమాంటిక్‌ సినిమా ఏంటి?  బాబు ఇంట్లో బాస్‌ లేడీ ఎవరు? మనవడి ప్రశ్నకు బాబు ఇచ్చిన సమాధానం ఏంటి.?

6 / 7
ఇలా ఫుల్ ఎపిసోడ్‌ కోసం ఆడియన్స్‌ చేత వెయిట్ చేయించే హింట్స్ ప్రోమోలో చాలానే ఉన్నాయి. అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 తొలి ఎపిసోడ్‌ ఈ శుక్రవారం రాత్రి 8.30 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది.

7 / 7
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ

వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది

కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్

హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...

స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..

ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..

బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!

ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్