Prabhas Birthday: ఈ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్ అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్.! కిక్కే కిక్కు..
డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ హైలో ఉన్నారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ప్రభాస్ సూపర్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లో వచ్చిన బర్త్ డేను నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈసారి ప్రభాస్ బర్త్‌డేకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అవేంటో ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఆల్రెడీ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. సలార్, కల్కి సినిమాల సక్సెసలతో పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా టాప్ పోజిషన్‌లో ఉన్నారు ప్రభాస్.