దీపావళికి కలుద్దాం అంటున్న కుర్ర హీరోలు.. ఈ సారి పోటీ మాములుగా లేదుగా
దివాళికి చిన్న సినిమాల జాతర జరగబోతుంది. అలాగని మరీ చిన్నోళ్లైతే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా పేలితే కనీసం 50 కోట్లు వసూలు చేసే సత్తా ఆ సినిమాలకు ఉంది. ఎప్పట్లాగే స్టార్ హీరోలు హ్యాండివ్వడంతో.. మీడియం రేంజ్ హీరోలే ఈ దీపావళిని హ్యాండోవర్ చేసుకున్నారు. మరి ఈ పండక్కి క్రాకర్స్ పేల్చబోతున్న ఆ హీరోలెవరు..? ఈ దివాళికి ఎన్ని సినిమాలు వచ్చినా.. అగ్ర తాంబూలం మాత్రం లక్కీ భాస్కర్‌దే.