Tollywood News: చౌటుప్పల్‌ ని చుట్టేస్తున్న బాలయ్య.. హరిహర వీరమల్లు షూట్‌లో బిజీగా ఉన్న పవన్

ఇటు రాజకీయాలు.. అటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రభాస్ ఎప్పట్లాగే ఫుల్ బిజీగా ఉన్నారు.. రామ్ చరణ్ మళ్లీ గేమ్ ఛేంజర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు.. రాజమౌళి సినిమా వర్క్ త్వరలోనే స్టార్ట్ కానుంది.. చిరంజీవి చిన్న బ్రేక్ తీసుకుని లొకేషన్‌కు వచ్చారు.. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా ఫుల్ షూటింగ్ అప్‌డేట్స్ ఒకేసారి చూసొద్దాం పదండి..

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Oct 23, 2024 | 8:30 PM

దేవరకు ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే 3.77 మిలియన్ వస్తే.. పుష్ప 2కు 4.33 మిలియన్, కల్కి 2898 ఏడికి 5.56 మిలియన్ డాలర్స్ వచ్చాయి. గేమ్ ఛేంజర్‌కు ఓవర్సీస్‌లో ఓపెనింగ్స్ పరీక్ష మొదలైందిప్పుడు.

1 / 5
ముచ్చింతల్‌లోని హలో నేటివ్ స్టూడియోలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మిస్తున్న షూట్ జరుగుతుంది. అక్కడే శర్వానంద్, సంపత్ నంది కాంబోలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా షూట్ కూడా జరుగుతుంది.

2 / 5
తాజాగా ఈ విషయంలో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత బీవీఎస్‌ రవి. బాక్సాఫీస్‌ను షేక్ చేసే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్‌ రెడీ అవుతున్నారన్న హింట్ ఇచ్చారు.

3 / 5
కాస్త గ్యాప్‌ తీసుకుని.. డిసెంబర్‌ ఎండింగ్‌కి ఓజీ సెట్స్ లోకి వెళ్లేలా ప్లాన్‌  చేసుకుంటున్నారు పవర్‌స్టార్‌. ఓజీ పరంగానూ భారీ షూటింగ్‌ ఏమీ బ్యాలన్స్ లేదు.

4 / 5
నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న కుబేరా రామాంతపూర్ కాలేజీలో జరుగుతుంది. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ 3 షూటింగ్ జైపూర్‌లో జరుగుతుండగా.. వెంకటేష్, అనిల్ సినిమా షూట్ భూత్ బంగ్లాకి షిఫ్ట్ అయింది. నిఖిల్ స్వయంభు షూట్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంటే.. రవితేజ 75 షూట్ మోఖిల్లాలో జరుగుతుంది. NBK 109 షూట్ చౌటుప్పల్ దగ్గర జరుగుతుంది.

5 / 5
Follow us