Actress Laya: మేడమ్ సార్ మేడమ్ అంతే.. బీచ్‌లో లయ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో..

సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.చే సింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకును కట్టిపడేసిందీ అందాల తార. పెళ్లి, పిల్లల తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీకి రెడీ అయిపోయింది.

Basha Shek

|

Updated on: Oct 23, 2024 | 9:25 PM

టాలీవుడ్ సీనియర్ నటి తన పుట్టిన రోజు (అక్టోబర్ 21) ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెప్పారు.

1 / 5
 ఇక తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంది లయ.   అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ బర్త్ డే వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది

2 / 5
ఈ సందర్భంగా బీచ్‌ సెలబ్రేషన్స్‌ ఫోటోలు షేర్ చేసిన లయ తన స్నేహితురాలు అపూర్వ స్వీట్‌ సర్‌ ప్రైజ్ అని రాసుకొచ్చింది.

3 / 5
ప్రస్తుతం లయ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

4 / 5
కాగా గతంలో హీరోయిన్‌గా  ఒక వెలుగు వెలిగిన లయ రీ ఎంట్రీకీ రెడీ అయిపోయింది. నితిన్ హీరోగా నటిస్తోన్న రాబిడ్ హుడ్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఓ కీలక పాత్ర పోషించనుందని సమాచారం.

5 / 5
Follow us