నటన పట్ల అంకితభావంతో ‘ఝాన్సీ కి రాణి’లో ‘మను’ క్యారెక్టర్ రోల్ కోసం రెండు నెలల పాటు గుర్రపు స్వారీ, కత్తియుద్ధంలో శిక్షణ తీసుకుంది. దీని కోసం సంస్కృతం శ్లోకాలను కూడా నేర్చుకుంది. తర్వాత మరికొన్ని సీరియల్స్ లో కనిపించింది. ప్రస్తుతం మెయిన్ హూన్ సాథ్ తేరే అనే సీరియల్ చేస్తుంది.