Debjani Modak: సీరియల్లో అందమైన సత్యభామ.. సోషల్ మీడియాలో అందాల అరాచకం ఈ భామ..

ప్రస్తుతం తెలుగు ఫ్యామిలీ అడియన్స్ హృదయాలను దొచుకున్న సీరియల్స్ తారలలో డెబ్జానీ మోదక్. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో డేబ్జానీ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సీరియల్ ద్వారా డాక్టర్ వేదశ్విని పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. వేద పాత్రలో జీవించేసింది ఈ బ్యూటీ. సీరియల్స్ లో చీరకట్టులో

Rajitha Chanti

|

Updated on: Aug 13, 2024 | 9:28 PM

ప్రస్తుతం తెలుగు ఫ్యామిలీ అడియన్స్ హృదయాలను దొచుకున్న సీరియల్స్ తారలలో డెబ్జానీ మోదక్. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో డేబ్జానీ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు.

1 / 5
ఈ సీరియల్ ద్వారా డాక్టర్ వేదశ్విని పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. వేద పాత్రలో జీవించేసింది ఈ బ్యూటీ. సీరియల్స్ లో చీరకట్టులో ఎంతో కనిపించే ఈ సత్యభామ సోషల్ మీడియాలో మాత్రం అందాల అరాచకం.

2 / 5
ప్రస్తుతం సత్యభామ సీరియల్లో నటిస్తుంది. గతంలో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో నటించిన  హీరో యశోధర్ మరోసారి సత్యభామ సీరియల్లో అలరిస్తున్నాడు. వేదశ్విని, యశోధర్ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

3 / 5
అందం, అభినయంతో అచ్చ తెలుగమ్మాయిగా కనిపిస్తున్న డెబ్జానీ బెంగాళీ అమ్మాయి. 1996 మార్చి 20న కలకత్తాలో జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. డేబ్జానీకి ఒక చెల్లెలు కూడా ఉంది.

4 / 5
చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న డేబ్జానీ మాతృభాష బెంగాళీలో పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత తమిళంలో మరో సీరియల్ చేసింది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

5 / 5
Follow us