Bhagyashri Borse: ఈ అమ్మాయేంట్రా బాబు అంత అందంగా ఉంది.. మతిపోగొట్టేస్తోన్న కలువ కన్నుల చిన్నది..

మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఇందులో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే నటిస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ బ్యూటీ. ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరగడానికి భాగ్యశ్రీ కూడా ఓ కారణం. ఎందుకంటే ఈ బ్యూటీ అందానికి

|

Updated on: Aug 13, 2024 | 9:48 PM

మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఇందులో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే నటిస్తుంది. మిస్టర్ బచ్చన్ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ బ్యూటీ.

1 / 5
ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరగడానికి భాగ్యశ్రీ కూడా ఓ కారణం. ఎందుకంటే ఈ బ్యూటీ అందానికి, క్యూట్ నెస్ కు, డ్యాన్స్ కు, ఎక్స్ ప్రెషన్స్ కు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి సాంగ్స్ వరకు అన్ని అప్డేట్స్ లోనూ మరింత అందంగా కనిపించింది.

2 / 5
భాగ్య శ్రీ బోర్సే.. ఇప్పుడు యూత్ ఫేవరేట్ హీరోయిన్. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరి కంటే ఎక్కువ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రష్మిక, పూజా, కీర్తి ఇలా అందరిని మిక్సీలో వేసి మిక్స్ చేసినట్లు కనిపిస్తుంది.

3 / 5
మొదటి సినిమా విడుదల కాకుండానే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఇప్పటికే ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్నట్లు సమాచారం. ఫస్ట్ మూవీ కంటే కుర్రాళ్ల క్రష్ లిస్ట్ లో చేరిపోయింది.

4 / 5
ఇటీవల జరిగిన మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరింత అందంగా కనిపించింది. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది భాగ్య శ్రీ బోర్సే. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కానుంది భాగ్య శ్రీ బోర్సే.

5 / 5
Follow us
అమ్మాయేంట్రా బాబు అంత అందంగా ఉంది..
అమ్మాయేంట్రా బాబు అంత అందంగా ఉంది..
భారీగా పెరుగుతోన్న డెంగ్యూ, చికునుగున్యా కేసులు.. ఈ జాగ్రత్తలు

ఓడినందుకు పిల్లపై పైశాచికత్వం.. కాలితో తన్నుతూ, బూతులు తిడుతూ..

యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన.!

వివాదంలో పాక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అర్షద్‌ నదీం.. వీడియో

బెంగళూరులో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్ పెట్టి కెమెరా ఆన్..

సీరియల్లో అందమైన సత్యభామ.. సోషల్ మీడియాలో మాత్రం..

డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.

బిజీబిజీగా సీఎం రేవంత్ టీమ్.. ముగిసిన విదేశీ పర్యటన..

ఆకాశం నుంచి సంధ్యా సమయాన్ని చూడాలనుందా.? అదిరిపోయే వీడియో..
ఆకాశం నుంచి సంధ్యా సమయాన్ని చూడాలనుందా.? అదిరిపోయే వీడియో..
యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన.!
యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన.!
బెంగళూరులో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్ పెట్టి కెమెరా ఆన్..
బెంగళూరులో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్ పెట్టి కెమెరా ఆన్..
డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.
డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.
ఆకాశం నుంచి సంధ్యా సమయాన్ని చూడాలనుందా.? అదిరిపోయే వీడియో..
ఆకాశం నుంచి సంధ్యా సమయాన్ని చూడాలనుందా.? అదిరిపోయే వీడియో..
ఫోన్ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.. కరెంట్ హీటర్‌ను చంకలో..

చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం.. యూట్యూబర్‌ అరెస్ట్‌.!

కర్నాటకలో వైభవంగా గాడిదలకు పెళ్ళి.. చూసేందుకు ఎగబడ్డ జనం.

వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ చేసి మహిళ కడుపులో టవల్ మర్చిపోయారు.

పెళ్లి పందిట్లో ప్రియురాలి బీభత్సం.. ఏం జరిగిందంటే? వీడియో చూడండి

అయోధ్య రామ్‌లల్లాకు ఇప్పటివరకూ అందిన విరాళాలు ఎంతో తెలుసా.?