Top 5 Movie News: మేకోవర్‌తో అదరగొడుతోన్న సామ్.. స్పీడ్ పెంచిన పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి షూటింగ్ వేగంగా జరుగుతుంది. పవన్ లేని సీన్లు కంప్లీట్ చేస్తున్నారు సుజిత్. పవన్ లేకపోయినా.. ఆయన ముందున్నట్లుగా ఆర్టిస్టుల ఎక్స్‌ప్రెషన్స్ కూడా ముందుగానే క్యాప్చర్ చేస్తున్నారు సుజీత్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
