AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Entertainment: దేవర బ్యాక్ టు హైదరాబాద్‌..| కన్నప్పలో మరో ఇద్దరు స్టార్స్‌..

బ్యాక్ టు హైదరాబాద్‌: గోవా షెడ్యూల్‌ పూర్తి కావటంతో హైదరాబాద్‌ చేరుకుంది దేవర టీమ్. ముందు గోకర్ణలో నెక్ట్స్ షెడ్యూల్‌ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా, ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను స్కిప్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులు బ్రేక్‌ తీసుకొని డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లోనే కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌. | మరో ఇద్దరు స్టార్స్‌: కన్నప్ప సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ ఇస్తున్నారు మేకర్స్‌.

Satish Reddy Jadda
| Edited By: |

Updated on: Nov 13, 2023 | 12:12 PM

Share
బ్యాక్ టు హైదరాబాద్‌: గోవా షెడ్యూల్‌ పూర్తి కావటంతో హైదరాబాద్‌ చేరుకుంది దేవర టీమ్. ముందు గోకర్ణలో నెక్ట్స్ షెడ్యూల్‌ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా, ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను స్కిప్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులు బ్రేక్‌ తీసుకొని డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లోనే కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌.

1 / 5
మరో ఇద్దరు స్టార్స్‌: కన్నప్ప సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ ఇస్తున్నారు మేకర్స్‌. న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీమ్‌తో సీనియర్ నటులు మోహన్‌ బాబు, శరత్‌ కుమార్ జాయిన్ అయ్యారు. ఇప్పటికే ప్రభాస్‌తో పాటు మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్ ఈ సినిమాలో గెస్ట్‌ రోల్స్‌ చేస్తున్నట్టుగా వెల్లడించింది కన్నప్ప టీమ్.

2 / 5
డిజిటల్ డెబ్యూ: తమిళ హీరో ఆర్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో ఆర్య నటించిన సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయినా పూర్తి స్థాయిలో ఓటీటీ కోసం ఓ ప్రాజెక్ట్ ఇంత వరకు చేయలేదు. ఇప్పుడు ది విలేజ్‌ పేరుతో ఓ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు ఆర్య. ఈ షో ఈ నెల 24 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

3 / 5
కార్తి కోసమే జపాన్‌: కార్తి హీరోగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ మూవీ జపాన్‌. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా కథకు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు రాజు మురుగన్‌. కార్తి స్వయంగా ఓ కామెడీ కథ రెడీ చేయమని చెప్పటంతోనే జపాన్ కథను సిద్ధం చేశామన్నారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఉంటుందన్నారు.

4 / 5
ది ఆర్చీస్ ట్రైలర్‌: బాలీవుడ్‌ స్టార్ కిడ్స్‌ను పరిచయం చేస్తూ రూపొందించిన భారీ వెబ్ మూవీ 'ది ఆర్చీస్‌'. షారూఖ్ కూతురు సుహానాతో పాటు శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్‌, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద ఈ షోతో పరిచయం అవుతున్నారు. డిసెంబర్ 7న రిలీజ్‌ కానున్న 'ది ఆర్చీస్' షో ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

5 / 5
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు

Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!

టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో

ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు

తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?

వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో

ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ

రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌