AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Actress: నయా రూటులో సుందరాంగులు.. సడెన్ ఛేంజ్ వెనుక రీజన్ ఏంటో..?

సాధారణంగా హీరోయిన్‌ల హాలీడే ట్రిప్‌ అంటే ఏ ప్యారిసో.. వెనిసో... అనుకుంటాం. యాక్చువల్‌గా ఇన్నాళ్లు మన అందాల భామలంతా అలాంటి ట్రిప్సే ప్రిఫర్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

Ram Naramaneni
|

Updated on: Jul 19, 2021 | 5:17 PM

Share
సడన్‌గా రామేశ్వరంలో ప్రత్యక్షమైన మహనటి కీర్తి సురేష్‌ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. ఈ మధ్య సోషల్ మీడియాలో మోడ్రన్ లుక్‌లో పోజులిస్తున్న ఈ బ్యూటీ పక్కా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి, సముద్ర స్నానానికి వెళ్లారు.

1 / 5
ఈ మధ్యే ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్‌ కూడా టెంపుల్ రన్ స్టార్ట్ చేశారు. కరోనా కేసులు కాస్త తగ్గుతుండటంతో భర్తతో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌ను వెంట తీసుకొని దక్షిణేశ్వర ఆలయంలో ప్రత్యక్షమయ్యారు.

2 / 5
కొత్త పెళ్లి కూతురు యామీ గౌతమ్‌ కూడా పక్కా ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నారు. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నా... పూర్తి సాంప్రదాయ బద్ధంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత అంతా... హనీమూన్‌ ట్రిప్‌లకు వెళితే... యామీ మాత్రం టెంపుల్ రన్ మొదలు పెట్టారు.

3 / 5
 ఎప్పుడూ బికినీల్లో కనిపించే మౌనీ రాయ్‌ కూడా రిలీజియస్‌ ట్రిప్‌ ప్లాన్ చేసుకుంటున్నారు. మదురై వెళ్లి దర్శనం చేసుకోవాలనుందంటూ తన మనసులోని కోరిక బయట పెట్టారు.

4 / 5
ఈ జనరేషన్‌ హీరోయిన్స్ ఆధ్యాత్మిక యాత్రల మీద దృష్టి పెడుతున్నారు. సినిమాలో ఎంత మోడ్రన్‌గా కనిపించినా... రియల్‌ లైఫ్‌లో మాత్రం పక్కా ట్రెడిషనల్ అంటున్నారు.

5 / 5
Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!