Tollywood: ఇండస్ట్రీలో నయా స్టైల్ గురూ..! పెట్ లేనిదే ఫోటోలు దిగడం లేదుగా
ఇంటర్నెట్లో సీజన్‌కో స్టైల్ కనిపిస్తుంటుంది. తాజాగా పెట్ స్టైల్ గురూ! అంటున్నారు ముద్దుగుమ్మలు. అవునండీ బాబూ.. మన హీరోయిన్లు ఫుల్ మేకప్‌తో రెడీ అయ్యి చేసే ఫొటో షూట్లు ఎన్ని ఉంటున్నాయో తెలియదు గానీ, పెట్స్ తో వితౌట్ మేకప్ క్యాజువల్ లుక్స్ తో ఇచ్చే పోజులే ఎక్కువ.
Updated on: Jul 19, 2021 | 5:21 PM

ఫ్యామిలీమేన్2 తో ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సమంత తన పెట్‌తో కలిసి చేస్తున్న వర్కవుట్లు బాగా వైరలవుతున్నాయి. నిన్నటికి నిన్నసామ్.. తన హష్ అక్కినేనితో కలిసి బాల్ ఆడుతున్న క్లిప్ పోస్ట్ అయితే క్షణాల్లో వైరల్ అయింది.
1 / 4

సామ్ మాత్రమే కాదు కీర్తీ సురేష్ కూడా తన కుక్కపిల్లతో చేసే అల్లరంతా ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ఫాలోయర్స్ తో షేర్ చేసుకుంటూనే ఉంటారు.
2 / 4

రష్మికకు ఆరాతో ఉన్న బాండింగ్ గురించి సెలబ్రిటీ సర్కిల్స్ లోనూ స్పెషల్ టాక్ షురూ అయింది.
3 / 4

వీళ్లే కాదు.. అనుష్క, పూజా హెగ్డే, రకుల్, ప్రగ్యా... ఛార్మి, త్రిష.. సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా, బ్యూటీస్ అందరూ తమలో ఉన్న పెట్ లవ్‌ని వీలైనప్పుడల్లా ఎక్స్ ప్రెస్ చేస్తూనే ఉన్నారు
4 / 4
Related Photo Gallery

మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..

సలార్ బ్యూటీ శ్రియ రెడ్డి స్టన్నింగ్ ఫోటోలు..

నవ్వుతోనే కవ్విస్తున్న క్యూటీ..

దుమ్ము- ధూళి పడిన వెంటనే కళ్లు నులుపుతున్నారా? ఆగండాగండి..

మార్చి నెలలో ప్రధాని మోదీ దేశ, విదేశీ పర్యటనల ఫోటోలు

ఉట్టిపడుతున్న తెలుగు అందం.. అనన్యనాగళ్లను చూశారా..

పరికిణిలో శ్రీముఖి.. ట్రెడిషన్ లుక్‌లో బ్యూటిఫుల్ ఫొటోస్!

మామిడి పండ్లను తింటే ఎన్ని లాభాలో తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు

ఈ కాయ తింటే బరువు తగ్గడం ఖాయం.. మధుమేహం మాయం.. కంటిచూపు రెట్టింపు

నానబెట్టిన జీలకర్ర నీటితో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే..
మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..

తెలివైనోళ్లు తోకముడిచారు.. ఈ ఫోటోలో పామును మీరు కనిపెట్టగలరా.?

ఎరుపు లేదా నలుపు.. వేసవిలో ఎలాంటి కుండ వాడితే మంచిదో తెలుసా..?

గ్రామీణ సాధికారత, ఆరోగ్య బారత్‌గా మార్చడమే లక్ష్యం!

సలార్ బ్యూటీ శ్రియ రెడ్డి స్టన్నింగ్ ఫోటోలు..

ప్రతి రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?

నవ్వుతోనే కవ్విస్తున్న క్యూటీ..

వేసవిలో తలెత్తే డీహైడ్రేషన్‌తో కిడ్నీలకు పెను ముప్పు..

పని వల్ల ఒంటి నొప్పులు తగ్గట్లేదా.. ఈ మ్యాజిక్ ఆయిల్ ట్రై చేయండి

లవ్ ఫెయిల్యూర్ వ్యక్తి ఏం చేశాడో తెలుసా!

అల్లు అర్జున్ ప్లానింగ్‌కు.. మైండ్ బ్లాక్ అవుతుందిగా..! వీడియో

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్?

రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా?

నా శరీరం.. మీకు సరదానా? దయచేసి ఆ వీడియో షేర్ చేయకండి!

ఓర్రీ మేనేజర్‌గా పని చేస్తున్న.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

కన్నుల పండువగా రంజాన్ వేడుకలు..

దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

పేదరిక నిర్మూలనే జీవిత లక్ష్యం..

ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తావన

స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాక్.. చిక్కుల్లో 'ఎంపురాన్' సినిమా !
