AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో థియేటర్లలో సందడి చేసే టాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ వీరే!

2026 టాలీవుడ్ అభిమానులకు ఫుల్ జోష్ నివ్వనుంది. ఈ సంవత్సరం బడా ప్రాజెక్ట్స్‌తో తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్స్ థియేటర్లలో సందడి చేయనున్నారు. అయితే రాబోయే సంవత్సరంలో చాలా మంది టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ వరస సినిమాలతో అభిమానుల మనసుదోచుకోనున్నారు. కాగా, 2026లో ఏ హీరోయిన్ ఎన్ని సినిమాలతో రానున్నారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 21, 2025 | 7:30 PM

Share
ప్రస్తుతం వరస బ్లాక్ బస్టర్ మూవీస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ అమ్మడు 2026లో మైసా అనే సినిమాతో అభిమానుల మనసు దోచుకోనుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ వచ్చే సంవత్సరంలో విజయ్ దేవరకొండతో వివాహం చేసుకునే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

1 / 5
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో శ్రీలీల కూడా ఒకరు. ఈ అమ్మడు 2026లో రెండు సినిమాలతో థియేటర్లో సందడి చేయనున్నది. పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలతో అభిమానుల ముందుకు రానున్నది.

2 / 5
స్టార్ బ్యూటీ నయనతార 2026లో 8 సినిమాలతో సందడి చేయనున్నది. డియర్ స్టూడెంట్స్, మన్ శంకర్ వర ప్రసాద్ గారు, టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్, మన్నన్ గట్టి సిన్స్ 1960, పేట్రియాట్ సినిమాలతో తన అభిమానుల ముందుకు రానున్నది.

3 / 5
ఇక అందాల చిన్నది పూజా హెగ్దే లాంగ్ గ్యాప్ తర్వాత 2026 సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాలతో  సందడి చేయనుంది. కాంచన 4, జన నాయగన్ తో పాటు ఇంకో సినిమాతో అభిమానుల ముందుకు రానున్నదంట. మరి ఈ సంవత్సరం అయినా ఈ చిన్నదానికి కలిసివస్తుందో లేదో చూడాల్సిందే అంటున్నారు సినీ వర్గాలు.

4 / 5
అందాల చిన్నది అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ తెలుగు చిత్రపరిశ్రమకు దూరమైంది.  అయితే ఈ చిన్నది 2026వ సంవత్సరంలో ఒక సినిమాతో అభిమానుల ముందుకు రానుంది. అలాగే సీనియర్ బ్యూటీ త్రిష ఈ మధ్య జోర్ పెంచింది. ఈ చిన్నది మూడు సినిమాలతో సందడి చేయనున్నదంట.

5 / 5
Follow Us
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!

100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

అరెరే ఇడ్లీలు చేయడం ఇంత ఈజీనా.. ఇది తెలియక తెగ కష్టపడ్డమే!

రాఖీకి స్పెషల్.. ఈ కొబ్బరి బర్ఫీ ఇంట్లోనే చేసేయండి!

ప్లాస్టిక్, గాజు, రాగి, స్టీల్, మట్టి సీసాలు.. ఏ బాటిల్ మంచిది..?

రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి..

బంగారమా.. భూమా? భారతీయులు దేని మీద పెట్టుబడి పెడుతున్నారంటే?

ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..
ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకుల ధర్నా..