AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka – Trisha : అనుష్క రిజెక్ట్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన త్రిష.. ఏ మూవీ అంటే..

ప్రస్తుతం 42 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది త్రిష. దాదాపు 2 దశాబ్దాలుగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. కానీ మీకు తెలుసా.. ? అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాతో త్రిష బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..

Rajitha Chanti
|

Updated on: Nov 21, 2025 | 2:02 PM

Share
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 20 ఏళ్లుగా దక్షిణాదిలో వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా చక్రం తిప్పుతుంది. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఇప్పుడు తెలుగులో చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.

1 / 5
నీ మనసు నాకు తెలుసు సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన త్రిష.. ఆ తర్వాత వర్షం సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో త్రిష కెరీర్ మలుపు తిరిగింది. దీంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో వరుస అకాశాలు వచ్చాయి. తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

2 / 5
 ఇదెలా ఉంటే.. అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాతో త్రిష బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందట. ఆ సినిమా మరెదో కాదు.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్  (గోట్). తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన ఈ చిత్రంలో కథానాయికగా ముందుగా అనుష్కను అనుకున్నారట.

3 / 5
కానీ వేరే కారణాలతో అనుష్క ఈ మూవీ నుంచి తప్పుకోగా.. చివరకు త్రిషను సంప్రదించారట. పొన్నియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లో రీఎంట్రీ ఇచ్చిన త్రిష.. వెంటనే గోట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా తమిళనాడులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

4 / 5
ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలతో హిట్స్ అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది ఈ అమ్మడు.

5 / 5
Follow Us
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ధర!

ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?

పెరుగు తింటారా..? అయితే.. ఈ కాంబినేషన్ వెరీ బ్యాడ్ అంట..

కొంపముంచిన దోమల పొగ.. కారులో కాలిబూడిదైన యువకుడు.. !

కోహ్లీకి షాక్ ఆర్సీబీ ఆల్ టైమ్ టీంను ప్రకటించిన దినేష్ కార్తీక్

నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు

సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి

ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. డేటా ట్యాక్స్' కట్టాల్సిందే

హీరోయిన్ ట్రెడిషనల్ లుక్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న వయ్యారి..

తిరుమలలో రాత్రి చివరగా జరిగే పర్యంకాసనం సేవ గురించి మీకు తెలుసా?