భారీ లాభాలు తెచ్చిపెడుతున్న 2024.. ఆ సినిమాలేంటో తెలుసా ??
ఈ రోజుల్లో సినిమాలకు పెట్టిన బడ్జెట్ వస్తే చాలురా బాబూ అనుకుంటున్నారు నిర్మాతలు. ఇలాంటి టైమ్‌లోనూ కొన్ని సినిమాలు 100 కోట్లకు పైగా లాభం తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా 2024లోనే ఈ సినిమాలు వచ్చాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే లాభాల సంవత్సరంగా మారిపోయింది 2024. మరి నిర్మాతల్ని లాభాల్లో ముంచిన ఆ సినిమాలేంటో తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
